సాంగ్ : మెల్లగా మెల్లగా
సింగర్ : చిన్మయి శ్రీపాద
సాహిత్యం : శ్రీ సాయి కిరణ్
సంగీతం : ప్రశాంత్ ర్ విహార్
కళాకారులు : సుశాంత్ , రుహాణి శర్మ
చిత్రం : చి ల సౌ (2018)
మ్యూజిక్ -లేబిల్ : ఆదిత్య మ్యూజిక్
తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా
పెదవుల పైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్న బావుందా ఇలా ..
అదేదో జరిగిందే మనసా తెలుసా తెలుసా
పెదవుల పైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్న బావుందా ఇలా ..
మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా ..
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా …
తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా
పెదవుల పైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్న బావుందా ఇలా ..
ఏమయ్యిందో చినుకై యెదలో మొదలై ఒక అలజడి
పోపొమ్మంటూ ఇటు తరిమినదా ..
లో లో ఏవొ ఇదివరకెప్పుడెరుగని
తలపుల జతలో కాదనలేని
కలిసిన ఆనందాన్ని నిజమని
నమ్మాలందా ఈ చెలిమి
తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవుల పైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్న బావుందా ఇలా ..
మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా ..
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా