Tuesday, 25 June 2019

Gira Gira Gira tirige laaga lyrics - గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - Dear Comrade


                      సినిమా : డియర్ కామ్రేడ్

పాట పేరు : గిర గిర గిర తిరగలి లాగ 

 పాడినదిగౌతం భరద్వాజ్ ,యామిని ఘంటశాల 

పాట రాసినది : రెహ్మన్ 

సంగీత దర్షకుడు : జస్టిన్ ప్రభాకరన్ 

నటులు : విజయ్ దేవెరకొండ, రష్మిక




గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ

అలుపెరగక తన వెనకాలె
అలసి సొలసి పోయినా
మనసె కరగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ



చినదెమొ తిరిగె చూడదే  .. 
ప్రేమంటె  అసలె పడదె

హొఇ

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ

అలుపెరగక తన వెనకాలె
అలసి సొలసి పోయినా
మనసె కరగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ

అలలు అలిసి చతికిలపడున
కలలు నిలిచి కలవర పడున
సహజ గుణము నిమిషము విడున 
ఏమి జరిగినా..

మనసునెపుడు వదలని తపన
వినదు అసలు ఎవరేమనినా
గగనమొరిగి తనపై పడిన
ఆశ కరుగునా..

వేసవిలోన పెనుతాపం
ఓ ఆరటంలా నింగిని తాకి
దిగిరాదా వర్షంలా.. 

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగాలేదులే

సన్నాయి డోలు పెళ్ళి పాట పాడె
అబ్బాయి వోరకంట చూస్తున్నాడె
బంగారు బొమ్మ తల ఎత్తి చూడె 
నీ ఈడు జోడె అందాల చందురూడె

ఎవరికెవరు తెలియదు మునుపు
అడిగి అడిగి కలగదు వలపు
ఒకరికొకరు అని కలపనిదె
మనని వదులునా.. 

ఎదురు పడిన క్షణమొక మలుపు
అడుగు కలిపి కదిలితె గెలుపు
దిసలు రెండు వేరై ఉన్నా
పయన మాగునా..

నేనంటె తానె 
తను నేనే ఒకటై ఉన్నానె
పొమ్మన్న పోనె
పడతానె లేస్తానె

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ

అలుపెరగక తన వెనకాలె
అలసి సొలసి పోయినా
మనసె కరగాలేదులే

వీడియో 

Sunday, 23 June 2019

నీ నీలి కన్నుల్లోని - Dear Comrade

పాట పేరు :  నీ నీలి కన్నుల్లోని

 పాడినదిగౌతం భరద్వాజ్ 

పాట రాసినది : రెహ్మన్ 

సంగీత దర్షకుడు : జస్టిన్ ప్రభాకరన్ 

నటులు : విజయ్ దేవెరకొండ, రష్మిక






ఓఊఒ…
నీ నీలి కన్నుల్లోని  ఆకాసమే
తెల్లారి అల్లెసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సొకి
నీవైపె లాగెస్తుంది నన్నే….

.........మ్యూసిక్........    (త ధి తక థీ త  -4-)

నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తెనెల్లో ముంచెసింది కన్నే
నీకోసమే ….నా ~ ఆ కళ్ళె వాకిల్లె తీసి చూసె ముంగిల్లె
రోజు ఇలా   నే ~ ఈ వెచె ఉన్నాలె ఊగె ప్రాణం నీవల్లె

.........మ్యూసిక్........    (త ధి తక థీ త  -4-)

ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురు మరచిన నా ఎదసడిలో
ఎదురుచూస్తూ ప్రతివేకువలో
నిదుర మరచిన రాతిరి వొడిలో

.........మ్యూసిక్........

నీ నీలి కన్నుళ్ళోని ఆకాసమే
హ్మ్మ్మ్
నీ కాలి అందెల్లోని సంగీతమే సొకి
దెరన దెర న న దెన


వీడియో 




కడలల్లె వేచె కనులే - Dear Comrade



సినిమా : డియర్ కామ్రేడ్

పాట పేరు : కడలల్లె వేచె కనులే 

పాడినది: జస్టిన్ ప్రభాకరన్, ఐష్వర్య రవిచంద్రన్, సిద్  శ్రీరాం  

పాట రాసినది : రెహ్మన్ 

సంగీత దర్షకుడు : జస్టిన్ ప్రభాకరన్ 

నటులు : విజయ్ దేవెరకొండ, రష్మిక






కడలల్లె వేచె కనులే..
కదిలేను నదిలా కలలే..  //2//

వొడి చేరి ఒకటై పోయే...
వొడి చేరి ఒకటై పోయె
తీరం కోరే ప్రాయం..

విరహం పొంగెలే..
హ్రృదయం ఊగెలే..
అధరం అంచులే..
మధురం కొరెలే..

అంతెలేని ఎదొ తాపం ఏమిటిలా..
నువ్వె లేక వేదిస్తుందె వేసవిలా.. 
చెంత చేరి సేదతీర ప్రాయమిలా..
చేయి చాచి కొరుతుంది సాయమిలా..

 కాలాలు మారినా..
నీ ద్యాస మారునా..
అడిగింది మొహమే..
నీ తోడు ఇలా ఇలా....

విరహం పొంగెలే..
హ్రృదయం ఊగెలే..
అధరం అంచులే..
మధురం కొరెలే..

కడలల్లె వేచె కనులే..
కదిలేను నదిలా కలలే..   //2//

నిన్నే నిన్నే కన్నులలో.. 
దాచానులే లోకముగా..
నన్నే నన్నే మలిచానే నీవుగా..
బుగ్గ మీద ముద్దె పెట్టె చిలిపితనం
ఉన్నటుంది నన్నె చుట్టె పడుచు గుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతొషాలెన్నో..
నిండిపొయె ఉండిపొయె గుండెలొతుల్లో

నీలోన చేరగా  //2//
నానుంచి వేరుగా
కదిలింది ప్రాణమే
నీవైపు ఇలా ఇలా....   




Thursday, 20 June 2019

శ్రీ రాఘవం పాట లిరిక్స్ - Sri Ramadasu Movie



సినిమ : శ్రీ రామదాసు (2006)   

బానర్ : ఆదిత్య ఫ్రొడక్షన్స్      

  కాస్త్  : నాగార్జున, ANR, స్నెహ, సుమన్ 

డైరెక్షన్ : కె రాఘవేంద్ర రావు 

 ఫ్రొడ్క్ష్న్ : కొండా క్రిష్నం రాజు 

సంగీతం : ఎం. ఎం కీరవాని  

 సింగర్ : ఎం. ఎం కీరవాని 


శ్రీ రాఘవం పాట లిరిక్స్ 



ఓం గం క్లీం లక్ష్మీ గణపతయే నమః
శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దలాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామీం