పాట పేరు : నీ నీలి కన్నుల్లోని
పాడినది: గౌతం భరద్వాజ్
పాట రాసినది : రెహ్మన్
సంగీత దర్షకుడు : జస్టిన్ ప్రభాకరన్
నటులు : విజయ్ దేవెరకొండ, రష్మిక
ఓఊఒ…
నీ నీలి కన్నుల్లోని ఆకాసమే
తెల్లారి అల్లెసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సొకి
నీవైపె లాగెస్తుంది నన్నే….
.........మ్యూసిక్........ (త ధి తక థీ త -4-)
నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తెనెల్లో ముంచెసింది కన్నే
నీకోసమే ….నా ~ ఆ కళ్ళె వాకిల్లె తీసి చూసె ముంగిల్లె
రోజు ఇలా నే ~ ఈ వెచె ఉన్నాలె ఊగె ప్రాణం నీవల్లె
.........మ్యూసిక్........ (త ధి తక థీ త -4-)
ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురు మరచిన నా ఎదసడిలో
ఎదురుచూస్తూ ప్రతివేకువలో
నిదుర మరచిన రాతిరి వొడిలో
.........మ్యూసిక్........
నీ నీలి కన్నుళ్ళోని ఆకాసమే
హ్మ్మ్మ్
నీ కాలి అందెల్లోని సంగీతమే సొకి
దెరన దెర న న దెన
వీడియో
No comments:
Post a Comment